Skip to main content

Schools Holidays: రేపు స్కూల్స్, కాలేజీలుకు సెల‌వు.. కార‌ణం ఇదే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల‌లో రేపు స్కూల్స్, కాలేజీలుకు సెల‌వు ప్ర‌క‌టించ‌నున్నారు.
Schools Holidays, varalakshmi pooja, friday vibes
రేపు స్కూల్స్, కాలేజీలుకు సెల‌వు.. కార‌ణం ఇదే..!

శుక్రవారం (ఆగ‌స్టు 25న‌) వరలక్ష్మీ వ్రతం సంద‌ర్బంగా అన్ని విద్యాసంస్థ‌ల‌కు సెలవు ప్ర‌క‌టిస్తారు. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. ఈ పూజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా చేస్తారు.

చదవండి: 

Open School: ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినా సర్టిఫికెట్లకు రెగ్యులర్‌గా పరిగణిస్తారు: విద్యాశాఖాధికారి కె.శామ్యూల్‌

Government schools: ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకం

Kasturba Vidyalayas: కార్పొరేట్‌ విద్యాసంస్థలతో పోటీ ప‌డుతున్న కస్తూర్బా విద్యాలయాలు

Published date : 24 Aug 2023 03:01PM

Photo Stories