Achievement Survey Exams: ఆంగ్ల మాధ్యమంలో సర్వే పరీక్షలు
సాక్షి ఎడ్యుకేషన్: గత మూడు విద్యాసంవత్సరాల నుంచి తెలుగుతో పాటు ఇంగ్లిష్ మాధ్యమం కలిపి ఉన్న పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీంతో ప్రతి విద్యార్ధితో ఇంగ్లీష్ మీడియంలోనే ఈ సర్వే పరీక్ష రాసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి విద్యార్థికి రెండు ఓఎంఆర్ షీట్స్ అందిస్తాం. ఎస్సీఈఆర్టీ సూచనల మేరకు పరీక్ష నిర్వహించేలా హెచ్‌ఎంలు కృషి చేయాలి.
➤ Loss of Employment: ఏఐ కారణంగా కొలువులపై ప్రభావం..! ఎలా?
– పి.శ్యామ్‌సుందర్, డీఈవో, ఏలూరు
అభ్యసన విధానాలు మెరుగుపరుచుకోవచ్చు
వచ్చే నెల 3న నిర్వహించే ఈ సర్వే లక్ష్యం దేశంలోని ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యా వ్యవస్థలోని బలాలు, బలహీనతలు అంచనా వేయడం. లోపాలను గుర్తించి గుణాత్మక బోధనతో అభ్యసనా లక్ష్యాలను సాధించేలా అవసరమైన ప్రణాళికలు దేశస్థాయిలో సిద్ధం చేసుకోవచ్చు. భవిష్యత్ అభ్యసనా విధానాలపై తగిన మార్పులకు అవకాశం ఉంది.
➤ Maddela Sarojana: ఉపాధ్యాయురాలికి సాహితీ సామ్రాట్ రికార్డు పురస్కారం
– సబ్బిత నరసింహమూర్తి, స్టేట్ ట్రెజరర్, ఎంఈవో అసోసియేషన్