Maddela Sarojana: ఉపాధ్యాయురాలికి సాహితీ సామ్రాట్ రికార్డు పురస్కారం
Sakshi Education
జగిత్యాలరూరల్: ఆర్యాని సకల కళావేదిక గౌతిమేశ్వర సాహితి కళా సేవాసంస్థ పెద్దపల్లి సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 15న గంట వ్యవధిలో ఆరు ఆంశాలపై కవితల పోటీ నిర్వహించారు.
లక్ష్మీపూర్ జిల్లాపరిషత్ పాఠశాలలో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయురాలు మద్దెల సరోజన గంట వ్యవధిలో ఆరు కవిత్వాలు రాయగా.. ఆదివారం కరీంనగర్‌లోని ఫిలిం భవన్‌లో ఆమెకు అంతర్జాతీయ స్థాయి సాహితి సామ్రాట్ రికార్డు పురస్కారం–2023ను అందుకున్నారు. అధ్యక్షుడు దూడపాక శ్రీధర్, సాహితివేత్తలు ప్రభాకర్, సాహితి, నిర్వాహకులు రమాదేవి పాల్గొన్నారు.
చదవండి:
Best Teachers Awards: రోటరీ సంఘాల ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు..
100 Years Celebrations: ఘనంగా ఆంధ్రా వైద్య కళాశాల శతాబ్ధి వేడుకలు..
Published date : 30 Oct 2023 03:00PM