CSIR IITR Recruitment 2024: సీఎస్‌ఐఆర్-ఐఐటీఆర్ లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు.. రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక
మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-08, టెక్నీషియన్-11.
విభాగాలు: కెమికల్ సైన్సెస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, యానిమల్ హౌస్ అండ్ జీఎల్‌పీ ఫ్యాకల్టీ, బయోలాజికల్ సైన్సెస్, ఎన్విరాన్‌మెంటల్ మానిటరింగ్, ఎపిడెమియాలజీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెన్సార్ అండ్ డివైజ్ డెవలప్‌మెంట్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్-ఏసీ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్.
అర్హతలు
టెక్నికల్ అసిస్టెంట్: కనీసం 60శాతం మార్కులతో బీఎస్సీ(కెమికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, బయలాజికల్ సబ్జెక్ట్‌లు), డిప్లొమా(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంట్, మెకానికల్) ఉత్తీర్ణువ్వాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం ఉండాలి.
టెక్నీషియన్: కనీసం 55శాతం మార్కులతో ఎస్‌ఎస్‌సీ/పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.63,312, టెక్నీషియన్ పోస్టులకు రూ.34,625 అందుతుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్‌ల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.03.2024.
వెబ్‌సైట్: https://www.csir.res.in/
చదవండి: IISER Recruitment 2024: ఐఐఎస్‌ఈఆర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- CSIR IITR Recruitment 2024
- Technical Assistant Jobs
- Technician jobs
- CSIR Indian Institute of Toxicology Research
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest job notifications
- latest employment notification
- sakshi education latest job notifications