Jobs In Amazon: అమెజాన్‌లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ పూర్తి వివరాలివే!
Sakshi Education
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET)నిరుద్యోగుల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Jobs In Amazon Walk-in-Interview in Amazon, Big Basket, Reliance

మొత్తం పోస్టులు: 200
ఖాళీల వివరాలు:
- అమెజాన్: 100
- బిగ్ బాస్కెట్: 10
- రిలయన్స్: 10
- ఈ- వింద్య: 50
- కళానికేతన్: 10
- MCC- CII: 20
విద్యార్హత: టెన్త్/ఇంటర్/ఐటీఐ/డిగ్రీ
Walk-in Recruitment Drive 2025: 280 పోస్టులు.. నిరుద్యోగుల కోసం ఉద్యోగమేళా.. వివరాలివే!
వయస్సు: 19-30 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 12,000- 15,200/-
Walk-in Interview 2025 for Freshers: నిరుద్యోగులకు జాబ్‌మేళా.. నెలకు రూ. 18,000
ఇంటర్వ్యూ తేది: జనవరి 29, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: YTC,ASR స్టేడియం పక్కన, ఏలూరు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 28 Jan 2025 10:11AM
Tags
- Walk-in-interview
- Walk-in-Interview in Amazon
- Walk-in-Interview in Big Basket
- Walk-in-Interview in Reliance
- 200 Vacancies
- Walk-in Recruitment Drive
- Walk-in Recruitment Drive 2025 for Freshers
- SSC or Intermediate Jobs
- Local jobs in Eluru
- Jobs in Eluru
- Jobs in Eluru District
- Eluru Jobs
- local jobs
- Jobs 2025
- DET Eluru recruitment
- Job opportunity in Eluru
- Career fair in Eluru
- EluruJobs