Skip to main content

Job Mela 2025: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. జాబ్‌మేళా ఎప్పుడు? ఎక్కడంటే..

ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. జాబ్‌మేళాకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను స్థానిక కళాశాలలో వారు శనివారం వారు విడుదల చేశారు.
Job Mela 2025 Job Mela For Freshers   District Skill Development Officer Srikanth and college principal Srinivas releasing job fair posters at Government Degree College in Atmakur
Job Mela 2025 Job Mela For Freshers

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ జాబ్‌మేళాకు ఐదు ప్రయివేట్‌ కంపెనీలు (అరబిందో ఫార్మసీ, గ్రీటెక్‌ ఇండస్ట్రీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, రాయ్స్‌ డైరెక్ట్‌ సర్వీసెస్‌, టాటా కాపిటర్‌, నవత రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌) పాల్గొంటాయన్నారు. ఈ జాబ్‌మేళాలలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌ మెకానికల్‌, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6303244165, 7673902328 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు.

Free Polycet Coaching: గుడ్‌న్యూస్‌.. ఉచితంగా పాలిసెట్‌ కోచింగ్‌, స్టడీ మెటీరియల్‌..

జాబ్‌మేళా ముఖ్య సమాచారం:

ఎప్పుడు: ఫిబ్రవరి 18న
ఎక్కడ: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆత్మకూరు

Employment Event 2025  Employment Event 2025 banner with job seekers and employers  Details of available positions at the Employment Event 2025

Telangana Inter Exams 2025: మార్చి 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు.. అత్యాధునిక సీసీటీవీ నిఘా

విద్యార్హత: టెన్త్‌ ఐటీఐ ఇంటర్‌ డిగ్రీ బీటెక్‌ పీజీ
వివరాలకు: 6303244165, 7673902328 సంప్రదించండి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 17 Feb 2025 03:10PM

Photo Stories