Fresher Job Interviews: ఈ అర్హతలు ఉంటే.. నెలకు రూ. 30,000వేల జీతం
Sakshi Education
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET), ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిరుద్యోగుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Fresher Job Interviews Freshers Career Fair 2025 Job opportunities at DET career fair in Prakasam District
మొత్తం పోస్టులు: 195 విద్యార్హత: టెన్త్/ ఇంటర్/ ఐటీఐ/ డిగ్రీ