Skip to main content

TS PGECET 2022: పీజీ ఇంజనీరింగ్‌ ప్రవేశ దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

TS PGECET 2022

రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో PG కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న TS PGECET 2022 దరఖాస్తుల స్వీకరణ గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 16వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ జూలై 10న పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు జూలై 10వ తేదీతో ముగిసినా, వర్షాల కారణంగా మరో ఆరు రోజులు పొడిగించినట్టు వివరించారు. ఇంతవరకు 13 వేల మంది అభ్యర్థులు PGECETకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

చదవండి: 

Published date : 11 Jul 2022 04:23PM

Photo Stories