Skip to main content

PGECET 2022: పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు

PGECET 2022
పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు

తెలంగాణ‌ రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు జూలై 15తో ముగియగా వర్షాల కారణంగా దానిని 21 వరకు పొడిగించినట్లు TS PGECET - 2022 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి జూలై 15న తెలిపారు.

చదవండి: 

Published date : 16 Jul 2022 01:29PM

Photo Stories