AUEET: పరీక్ష తేదీ ఇదే..
Sakshi Education
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AU Engineering Entrance Test (AUEET)–2022 జూలై 17వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఎ.రాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నగరంలో 3 కళాశాలల్లో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడపలో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Published date : 15 Jul 2022 01:40PM