Skip to main content

TS PGECET 2022: పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్నది.
TS PGECET 2022
పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి అధ్యక్షతన పీజీఈసెట్‌ అడ్మిషన్ల కమిటీ సమావేశం సెప్టెంబర్‌ 15న జరిగింది. ఈ సందర్భంగా అడ్మిషన్ల షెడ్యూల్‌పై చర్చించారు.సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌కోసం సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలని అడ్మిషన్ల కన్వీనర్‌ రమేశ్‌బాబు తెలిపారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. 

చదవండి: 

AP & TS College Predictor 2022 (EAMCET | ICET | POLYCET)

Published date : 16 Sep 2022 02:25PM

Photo Stories