Skip to main content

AP Government Jobs 2025 : 8,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. త్వ‌ర‌లోనే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఎలాంటి ఖాళీ లేకుండా భర్తీ చేయాలని ఏపీ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు.
AP 8000 Government Jobs Notifications 2025  AP Minister Satyakumar instructs recruitment for medical staff  Action plan for recruitment of doctors and paramedical staff in Andhra Pradesh

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అవసరమన్నారు. మెరుగైన సేవలు అందించేలా 7000 నుంచి 8000 మంది నియామకాలకు కార్యాచరణ రూపొందించాలన్నారు. 

➤☛ AP Grama Sachivalayam New Rules : ఏపీ గ్రామ, వార్డు సచివాలయాలు ఇక‌పై ఇలా...!

ప్రైమరీ ఆస్పత్రుల్లో 28.96%, జిల్లా ఆస్పత్రుల్లో 14.51%, మిగతా చోట్ల 63.40% సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు ఆయనకు వివరించారు. అయితే ప్ర‌స్తుత ఏపీ కూట‌మి ప్ర‌భుత్వంలోని ముఖ్య‌మంత్రి, మంత్రులు మాట‌ల‌కే.. ప‌రిమితం అవుతుంది కానీ... ఉద్యోగ నోటిఫిక‌ష‌న్లు మాత్రం విడుద‌ల చేయడం లేదు. దీంతో అభ్య‌ర్థుల‌కు ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం లేదు దొర‌... అనే దోర‌ణి ఉన్నారు.

Published date : 13 Jan 2025 10:32AM

Photo Stories