Skip to main content

Tata Company Jobs: AP టాటా సంస్థలో ఉద్యోగాలు జీతం నెలకు 24,700

Tata Company Jobs  Homi Bhabha Cancer Hospital recruitment notification Andhra Pradesh  Tata Memorial Center job vacancy 2025
Tata Company Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ కు చెందిన హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగానికి అర్హత ఉండేవారు స్వయంగా ఇంటర్వ్యూ హాజరు కావాలి.

డిగ్రీ అర్హతతో BHEL లో 400 ట్రైనీ ఉద్యోగాలు జీతం నెలకు 50,000: Click Here

పోస్టుల పేర్లు : స్టాఫ్ నర్స్ (Male) పోస్టును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

విద్యార్హతలు : GNM తోపాటు అంకాలజీ నర్సింగ్ లో డిప్లమో పూర్తి చేసి ఉండాలి / బిఎస్సి నర్సింగ్ / ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.

జీతం : ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 24,700/- జీతం ఇస్తారు.

వయస్సు : గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు : ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

ఇంటర్వ్యూ తేదీ : 06-02-2025 తేదీన ఉదయం 9:30 నుండి 10:30 మధ్య ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.

ఇంటర్వ్యూ ప్రదేశము : 
Address : HRD Department, First Floor, Homi Bhabha Cancer Hospital & Research Center, Visakhapatnam

పోస్టింగ్: హోమి క్యాన్సర్ హాస్పిటల్ మరియు రిసెప్ట్ సెంటర్, విశాఖపట్నం వద్ద పోస్టింగ్ ఇస్తారు.

ఎంపిక విధానం : 
ఈ ఉద్యోగానికి అర్హత ఉండేవారు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్ కాపీ, సెల్ఫ్ అటిస్టెడ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలుతో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

Download Notification: Click Here

Official Website: Click Here

Published date : 05 Feb 2025 08:39AM

Photo Stories