Skip to main content

IRCON International Limited Recruitment 2024: ఇర్కాన్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్, న్యూఢిల్లీలో.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non Executive Jobs in Ircon International Limited  Application process   Ircon recruitment advertisement    Non-executive job vacancy announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ఏఓఎస్‌/ఫైనాన్స్‌-02, అసిస్టెంట్‌/ఫైనాన్స్‌-03.
అర్హత: సీఏ, ఐసీడబ్ల్యూ, ఎంకాం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు

దరఖాస్తులకు చివరితేది: 09.02.2024.

వెబ్‌సైట్‌: https://www.ircon.org/

చదవండి: NALCO Recruitment 2024: 42 జూనియర్‌ ఫోర్‌మెన్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 07 Feb 2024 05:58PM

Photo Stories