ICSI Recruitment 2024: ఐసీఎస్‌ఐలో 30 సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. నెలకు రూ.60,000 వరకు వేతనం
Sakshi Education
న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్‌ఐ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30
అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్‌లో మెంబర్ అయి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2024 నాటికి 31 ఏళ్లలోపు ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి 60,000.
పనిచేయాల్సిన ప్రదేశం: సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్, కార్పొరేషన్ భవన్, ఐఐసీఏ, మనేసర్, గుడ్‌గావ్(హర్యానా).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:15.04.2024
వెబ్‌సైట్: https://www.icsi.edu/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Published date : 11 Apr 2024 03:58PM
Tags
- ICSI Recruitment 2024
- CRC Executive jobs
- contract jobs
- ICSI CRC Executive Recruitment 2024
- ICSI Jobs 2024
- Institute of Company Secretaries of India
- ICSI
- Jobs in New Delhi
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications