Skip to main content

Admissions in CESS-Hyderabad: సీఈఎస్‌ఎస్, హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌(సీఈఎస్‌ఎస్‌).. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ యూనివర్శిటీ (నిజామాబాద్‌) సహకారంతో రెగ్యులర్‌ పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
PhD Admissions in CESS, Hyderabad

మొత్తం సీట్ల సంఖ్య: 12
విభాగాలు: ఎకనామక్స్, సోషియాలజీ/ఆంత్రోపాలజీ/సోషల్‌ వర్క్, డెవలప్‌మెంట్‌ స్టాటిస్టిక్స్, పొలిటికల్‌ సైన్స్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, కామర్స్‌/బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా ఎంఫిల్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

Admissions in Nalsar University of Law: నల్సార్‌ యూనివర్శిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.07.2023
ప్రవేశ పరీక్ష తేది: 27.07.2023

వెబ్‌సైట్‌: https://cess.ac.in/

Last Date

Photo Stories