NGBU PhD Admission 2023: నెహ్రూ గ్రామ భారతి వర్శిటీలో పీహెచ్‌డీలో ప్రవేశాలు
ప్రయాగ్‌రాజ్‌లోని నెహ్రూ గ్రామ భారతి(డీమ్డ్ టు బి యూనివర్శిటీ) 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఎకనామిక్స్, జాగ్రఫీ, సోషియాలజీ, సంస్కృతం, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ, హోమ్ సైన్స్, హిందీ, ఎడ్యుకేషన్, కంప్యూటర్ అప్లికేషన్, బోటనీ, జువాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.08.2023.
వెబ్‌సైట్: https://ngbv.ac.in/
చదవండి: CAT 2023 Notification: మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్ష విధానం..
Last Date