Skip to main content

Navodaya Vidyalayas: జేఎన్‌వీల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌

Jawahar Navodaya Vidyalayas

నవోదయ విద్యాలయ సమితి.. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: 2021–22 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
వయసు: 01.05.2006 నుంచి 30.04.2010 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష(సెలక్షన్‌ టెస్ట్‌) ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండున్నర గంటలు. ఇంగ్లిష్‌/హిందీలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in or https://www.nvsadmissionclassnine.in

Last Date

Photo Stories