Skip to main content

Admissions in Dr. YSR AFAU: డా.వైఎస్సార్‌ ఏఎఫ్‌ఏయూ, కడపలో బీఆర్క్‌ ప్రవేశాలు

కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలోని ప్రభుత్వ/ప్రైవేట్‌/మైనారిటీ /అన్‌ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో బీఆర్క్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Admissions in Dr. YSR AFAU

అర్హత: మ్యాథ్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/బయాలజీ తదితర ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. నాటా–2023/జేఈఈ(మెయిన్‌) బీఆర్క్‌ పేపర్‌–2ఎ 2023 ఎగ్జామ్‌లో వ్యాలిడ్‌ స్కోరు సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: నాటా–2023/జేఈఈ(మెయిన్‌) బీఆర్క్‌ పేపర్‌–2ఎ 2023 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 24.08.2023.
సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ తేది: 25.08.2023 నుంచి 28.08.2023 వరకు.
వెబ్‌ ఆప్షన్స్‌ తేదీలు: 04.09.2023,05.09.2023.
మొదటి విడత ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 07.09.2023.

వెబ్‌సైట్‌: https://apsche.ap.gov.in/

చ‌ద‌వండి: B.Sc Nursing Courses in YSRUHS: డాక్టర్‌ వైఎస్సార్‌ యూహెచ్‌ఎస్‌లో బీఎస్సీ(నర్సింగ్‌) కోర్సులో ప్రవేశాలు

Last Date

Photo Stories