Skip to main content

Training Course: ఏపీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఫీమేల్‌) ట్రైనింగ్‌ కోర్సులో ప్రవేశాలు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయం.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 59 ప్రభుత్వ/ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఫీమేల్‌) ట్రైనింగ్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Andhra Pradesh Multipurpose Health Workers

అర్హత: ఏదైనా గ్రూప్‌లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.12.2023 నాటికి 17 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్మీడియట్‌ మార్కులు, రూ­ల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపు, ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.09.2023.
ఎంపిక జాబితా వెల్లడి తేది: 15.10.2023.
తరగతుల ప్రారంభతేది: 21.10.2023.

వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/

చదవండి: AP SI of Police Final Exam 2023: ఎగ్జామ్ ప్యాటర్న్,సిలబస్ ఇదే... బిట్ బ్యాంక్ కోసం ఇక్కడ చూడండి!

Last Date

Photo Stories