Skip to main content

Admission in Coir Board: కొయిర్‌బోర్డ్, కేరళలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు..

Coir Board Kerala

కేరళలోని కొయిర్‌బోర్డ్‌లో.. వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు: కొయిర్‌ టెక్నాలజీలో డిప్లొమా. 
మొత్తం సీట్ల సంఖ్య: 20; 
కోర్సు వ్యవధి: 15 నెలలు(12 నెలల ఇన్‌హౌజ్‌ ట్రైనింగ్, 3నెలలు ఇంటర్న్‌షిప్‌). 
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. 
స్టైపెండ్‌: నెలకు రూ.3000 చెల్లిస్తారు.

కోర్సు: కొయిర్‌ ఆర్టిసన్‌ సర్టిఫికేట్‌.
మొత్తం సీట్ల సంఖ్య: 20;
కోర్సు వ్యవధి: 7 నెలలు(ఇన్‌హౌజ్‌ ట్రైనింగ్‌ 6 నెలలు, ఇంటర్న్‌షిప్‌ ఒక నెల).
అర్హత: చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వయసు: 18 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.3000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌/ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 24.12.2021

వెబ్‌సైట్‌: http://coirboard.gov.in/

చ‌ద‌వండి: Admission in NIRDPR: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

Last Date

Photo Stories