Admission in NICMAR University: నిక్‌మర్ యూనివర్శిటీలో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
కోర్సుల వివరాలు: స్కూల్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, నిక్‌మర్ బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ ప్రాజెక్టు, రియల్ ఎస్టేట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.
విభాగాలు
స్కూల్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్: ఎంబీఏ ఇన్ అడ్వాన్స్‌డ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, పీసీడీ ఇన్ క్వాంటిటీ సర్వీంగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్.
స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్: మాస్టర్ ఆఫ్ ప్లానింగ్(అర్బన్ ప్లానింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్.
స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్: ఎంటెక్ ఇన్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ ఇన్ సివిల్ ఇంజనీరింగ్.
నిక్‌మర్ బిజినెస్ స్కూల్: ఎంబీఏ(7 స్పెషలైజేషన్), ఎంబీఏ ఇన్ ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఎంబీఏ ఇన్ ఫిన్‌టెక్, బీబీఏ /బీబీఏ (హానర్స్) /ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ.
స్కూల్ ఆఫ్ ప్రాజెక్టు, రియల్ ఎస్టేట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: ఎంబీఏ ఇన్ అడ్వాన్స్‌డ్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, ఎంబీఏ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్.
చదవండి: PG Diploma Admissions: ఐడబ్ల్యూఎస్‌టీ, బెంగళూరులో పీజీ డిప్లొమా ప్రవేశాలు
దరఖాస్తులకు చివరితేది: 17.12.2023.
వెబ్‌సైట్: https://www.nicmar.ac.in/