Skip to main content

Admission in EFLU Hyderabad: ఇఫ్లూ, హైదరాబాద్‌లో ఇంగ్లిష్‌ ఫ్రొఫిషియన్సీ కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్శిటీ, నాన్‌ ఫార్మల్‌ కోర్సెస్‌ అండ్‌ రీసోర్సెస్‌ విభాగం.. ప్రొఫిషియన్సీ కోర్సు ఇన్‌ ఇంగ్లిష్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
EFLU Hyderabad Department of Non-Formal Courses    EFLU Hyderabad Admission 2024   Admission in EFLU Hyderabad     EFLU Hyderabad English Proficiency Program

మొత్తం సీట్ల సంఖ్య: 200
కోర్సు వ్యవధి: 05.02.2024 నుంచి 01.03.2024 వరకు (నాలుగు వారాలు)–40 గంటలు.
అర్హత: ఇంటర్మీడియట్‌/10+2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి.
హైదరాబాద్‌ ఇఫ్లూలో దరఖాస్తు ఫారాలు ఇచ్చే చివరితేది: 19.01.2024.
చిరునామ: ఎన్‌ఎఫ్‌సీఏఆర్‌ కార్యాలయం, అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్, ఇఫ్లూ, హైదరాబాద్‌.

దరఖాస్తులకు చివరితేది: 31.01.2024.

వెబ్‌సైట్‌: https://www.efluniversity.ac.in/

చదవండి: Admissions in JNTU Hyderabad: జేఎన్‌టీయూలో పార్ట్‌టైమ్‌ ఎంటెక్, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Last Date

Photo Stories