Skip to main content

Admissions in JNTU Hyderabad: జేఎన్‌టీయూలో పార్ట్‌టైమ్‌ ఎంటెక్, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ(జేఎన్‌టీయూ).. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్‌ టైమ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంబీఏ, ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admissions in Part Time MTech and MBA Courses in JNTU Hyderabad

మొత్తం సీట్ల సంఖ్య: 390
కోర్సు వ్యవధి: మూడేళ్లు(ఆరు సెమిస్టర్లు).
అర్హత: ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ, బీఫార్మసీ, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. హైదరాబాద్‌ పరిధిలో కనీసం ఏడాది పాటు ఉద్యోగం చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.01.2024.

వెబ్‌సైట్‌: https://jntuh.ac.in/

చదవండి: CUET PG 2024 Notification: కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూఈటీ) పీజీ–2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ పరీక్ష

Last Date

Photo Stories