ఏ కంపెనీ లేకుండానే..ఐదు వేలు పెట్టుబడితో..రూ.34 వేల కోట్లు సంపాధించానిలా..
Sakshi Education
అమెజాన్‌తో వ్యాపారం చేసి జెఫ్ బేజోస్ ప్రపంచలోనే కుబేరుడయ్యాడు, రిలయన్స్‌తో ముఖేశ్ అంబానీ ఆసియాలోనే ధనవంతుడయ్యాడు. అయితే వీరిలా ఏ కంపెనీ స్థాపించలేదు, ఏ కొత్త ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకురాలేదు. కానీ మార్కెట్‌తోనే ఆడుకున్నాడు. లాభాలు తెచ్చే కంపెనీల వాటాలను వేటాడాడు... వేల కోట్ల రూపాయలకు కూడబెట్టాడు. అతనే

సొంత కంపెనీ అంటూ లేకుండానే..
Published date : 08 Feb 2022 05:06PM