అప్పుడు ఒక్క పూట తిండి దొరకలేదు..ఇప్పుడు నెలకు రూ.5 లక్షలు సంపాదన..ఎలా అంటే..?
Sakshi Education
పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు..కానీ పేదవాడిగా గానే పోతే మన తప్పు. అది అక్షరాల నిజం.. ఒక పూట తిండికి నోచుకుని ఓ గిరిజన యువకుడు ప్రస్తుతం యూట్యూబ్‌లో నెలకు రూ.5లక్షలు సంపాదిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.

వివరాలు.. ఒడిశా సంబల్పూర్ జిల్లాకు చెందిన ముండా అనే యువకుడు ఒకప్పుడు..
Published date : 09 Feb 2022 05:38PM