NEET Results: నీట్ ఫలితాల్లో గిరిజన విద్యార్థుల హవా: గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల మంత్రి
Sakshi Education
నీట్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ ప్రతిభతో మెడిసిన్ లో సీటు సాధించిన ఆ విద్యార్థులకు తెలంగాణ గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు తెలిపారు.
గతేడాది 35 మంది విద్యార్థులు, ఈ ఏడాది 65 మంది విద్యార్థులు మెడిసిన్ సీటు సాధించడం వారి కృషి, పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ వచ్చే ఏడాది వందమందికిపైగా సీట్లు సాధించే లక్ష్యంతో కష్టపడాలన్నారు. రాజేంద్రనగర్ స్టడీ సర్కిల్‌లో ఆపరేషన్ ఎమరాల్డ్ పేరుతో ఇచి్చన శిక్షణ సత్ఫలితాలు ఇవ్వడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
చదవండి:
EAMCET: ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు
NEET: నీట్‌లో గురుకుల విద్యార్థుల ప్రభంజనం
MBBS: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల వివరాలు
NEET Topper: సమాజ సేవ చేస్తా..: మృణాల్ కుట్టేరి
NEET Topper: న్యూరో ఫిజీషియన్ అవుతా: ఖండవల్లి శశాంక్
NEET Topper: న్యూరాలిజిస్ట్‌గా వైద్యసేవలందించాలన్నదే లక్ష్యం: చందం విష్ణువివేక్
Published date : 03 Nov 2021 04:33PM