Skip to main content

NEET Topper: న్యూరో ఫిజీషియన్ అవుతా: ఖండవల్లి శశాంక్

న్యూరో ఫిజీషియన్ అవుతా: ఖండవల్లి శశాంక్
న్యూరో ఫిజీషియన్ అవుతా: ఖండవల్లి శశాంక్

మాది తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వట్టెం గ్రామం. నీట్‌లో ఐదో ర్యాంక్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. పదో తరగతి వరకు కర్నూలులో చదివాను. హైదరాబాద్‌లో ఇంటర్మిడియెట్‌ చదివాను. రోజూ 10 గంటలు అధ్యయనం చేశాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరతాను. న్యూరో ఫిజీషియన్ అవుతా. అమ్మ.. సీనియర్‌ లెక్చరర్‌గా, నాన్న.. బిజినెస్‌ మెడిక్యూర్‌ సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 
– ఖండవల్లి శశాంక్, ఆలిండియా ఐదో ర్యాంకర్‌

Published date : 02 Nov 2021 04:14PM

Photo Stories