Skip to main content

Lavudya Devi: మెడిసిన్‌ విద్యార్థినికి ఎస్‌బీఐ రుణం

హుస్నాబాద్‌రూరల్‌: మండల పరిధిలోని భల్లునాయక్‌ తండాకు చెందిన మెడిసిన్‌ విద్యార్థినికి ఎస్‌బీఐ రుణం మంజూరు చేసింది.
SBI loan for medical student  SBI support for tribal students  SBI Chairman Srinivasu Shetty

గిరిజన విద్యార్థిని లావుడ్య దేవి ఎంబీబీఎస్‌ సీటు సాధించడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల కూలీ పనులకు వెళ్తోంది. ‘డాక్టర్‌ చదువుకు డబ్బులు లేక కూలీ పనులకు..’ శీర్షికన సాక్షిలో వచ్చిన కథనానికి ఎస్‌బీఐ చైర్మన్‌ శ్రీనివాసు శెట్టి స్పందించారు.

చదవండి: Lavudya Devi: డాక్టర్‌ చదువుకు డబ్బుల్లేక.. కూలి పనులకు.. సీటొచ్చినా.. ఫీజు కట్టలేని అడవి బిడ్డ

గిరిజన విద్యార్థిని మెడిసిన్‌ చదువుకు కావాల్సిన ఫీజు రూ.7.50లక్షల రుణం మంజూరు చేయించారు. మంగళవారం బ్యాంకు అధికారులు తండాకు వెళ్లి విద్యార్థినికి రుణ మంజూరు పత్రం అందించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 08 Nov 2024 09:56AM

Photo Stories