Skip to main content

NEET Topper: న్యూరాలిజిస్ట్‌గా వైద్యసేవలందించాలన్నదే లక్ష్యం: చందం విష్ణువివేక్

న్యూరాలిజిస్ట్‌గా వైద్యసేవలందించాలన్నదే లక్ష్యం: చందం విష్ణువివేక్
న్యూరాలిజిస్ట్‌గా వైద్యసేవలందించాలన్నదే లక్ష్యం: చందం విష్ణువివేక్

ఎయిమ్స్‌ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్‌ చేస్తా. ఆ తర్వాత న్యూరాలజీలో స్పెషలైజేషన్ చేసి పేదలకు సేవలందించాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్న లక్ష్మి, వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించగలిగాను. తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంకు, ఏపీ ఈపీసెట్‌లో ప్రథమ ర్యాంకు సాధించాను. 
– చందం విష్ణువివేక్, నీట్‌ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఐదో ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో ఫస్ట్‌ ర్యాంకు

Published date : 02 Nov 2021 04:15PM

Photo Stories