Skip to main content

Sakshi NEET Mock Test Key 2022 : సాక్షి మాక్‌ నీట్‌ పరీక్ష 'కీ' విడుద‌ల‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్‌. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌/మెడికల్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు.
Sakshi NEET Mock Test Key 2022
Sakshi NEET Mock Test Key 2022

అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ప‌రీక్ష‌ నీట్‌. ఈ నేపథ్యంలో విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో నీట్‌ పరీక్షకు సాక్షి మాక్‌టెస్ట్‌ను నిర్వహించింది. ఈ సాక్షి మాక్‌ నీట్‌ పరీక్ష 3 జూలై, 2022 (ఆదివారం) ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో జరిగింది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు అనే ఉద్ధేశ్యంతో సాక్షి ఈ నీట్ మాక్‌టెస్ట్‌ను నిర్వ‌హించింది. ఈ సాక్షి మాక్‌ టెస్టులో ఉత్తమ ప్రతిభను క‌న‌బ‌రిచిన టాప్‌ టెన్‌ ర్యాంకర్ల‌కు ఆకర్షణీయ బహుమతులు ఇవ్వ‌నున్నారు. సాక్షి మాక్‌ నీట్‌-2022 'కీ'  కోసం www.sakshieducation.comలో చూడండి.

సాక్షి మాక్‌ నీట్‌-2022 'కీ' :

Published date : 03 Jul 2022 08:21PM
PDF

Photo Stories