NEET PG Mock Test: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు NEET-PG మాక్ టెస్ట్!
PG మెడికల్ స్టడీస్ ప్రాముఖ్యతను గుర్తిస్తూ, సాక్షి మీడియా గ్రూప్ జూన్ 16, 2024న...విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో NEET-PG మాక్ పరీక్షను నిర్వహిస్తోంది.
పరీక్షకు కొద్ది రోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు.
ఈ మాక్ టెస్ట్ క్లినికల్ నాలెడ్జ్ మరియు ఎగ్జామ్–టేకింగ్ స్ట్రాటజీలను పదును పెట్టడంలో సహాయపడటమే కాకుండా, నిజమైన NEET-PG లో రాణించడానికి అభ్యర్థులు బాగా సన్నద్ధమయ్యారని నిర్ధారిస్తుంది. ఈ మాక్ పరీక్షకు MyRank టెక్నాలజీ పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
ఆసక్తి గల అభ్యర్థులు RS.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి https://www.arenaone.in/mock/neetpg ద్వారా Onlineలో దరఖాస్తు చేసుకోవచ్చు. లాగిన్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ పరీక్షకు రెండు రోజుల ముందు మీరు రిజిస్టర్ చేసుకున్న ఈ–మెయిల్ ఐడి / ఫోన్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది.
మాక్ పరీక్ష ఆన్‌లైన్‌లో https://sakshimocktest.myrank.co.inలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎప్పుడైనా లాగిన్ అయి పరీక్ష రాసుకోవచ్చు... పరీక్ష సమయం మూడు గంటల 30 నిముషాలు. అలాగే పరీక్ష ముగిసిన వెంటనే మీ స్కోర్‌ను కూడా మీరు చూసుకోవచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 99126 71555, 9666013544, 9666572244.
Tags
- NEET Mock Tests
- neet mock tests for 2024
- Latest NEET PG Mock Test
- NEET PG Mock Test
- Good news For Students Latest NEET PG Mock Test
- Sakshi media mocktest
- general medicine
- Radiology
- Students Skills
- Engineering Career
- Myrank
- arenaone
- Sakshi Mock Test
- PGMedicalStudies
- NEETPG
- MockExams
- SakshiMediaGroup
- ExpertGuidance
- EmpowerStudents