Skip to main content

LAWCET: లా అడ్మిషన్లు వివరాలు

LAWCET
లా అడ్మిషన్లు వివరాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌ అడ్మిషన్లను ఈనెలాఖరు వారంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ వై.నజీర్‌ అహ్మద్‌ నవంబర్‌ 11న ఒక ప్రకటన తెలిపారు. బార్‌ కౌన్సిల్‌ నుంచి కాలేజీలకు అనుమతులు రాగానే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 

చదవండి: 

విదేశీ ‘లా’కు విలువైన మార్గాలు..

‘ లా’ కెరీర్‌తో విస్తృత అవకాశాలు...

నయా కెరీర్...సైబర్ లాయర్

Published date : 12 Nov 2022 03:38PM

Photo Stories