Skip to main content

Training For Unemployed Youth: నిరుద్యోగులకు టెక్నికల్‌ కోర్సుల్లో శిక్షణ

నిరుద్యోగ యువతకు టెక్నికల్‌ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు ఆసిఫాబాద్‌ టాస్క్‌ రీజినల్‌ కేంద్రం మేనేజర్‌ సాయికుమార్‌ తెలిపారు.
Training For Unemployed Youth    Youth participating in technical courses under the guidance of Saikumar in Asifabad.

కొమరంభీం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో డిసెంబ‌ర్ 21(గురువారం)న‌ వివరాలు వెల్లడించారు. టెక్నికల్‌ కోర్సుల్లో భాగంగా సీసీ ప్లస్‌, జావా, పైతాన్‌ తదితర వాటిల్లో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. శిక్షణ తరగతులు జనవరి 1 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 31 లోగా టాస్క్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 95027 86438 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Military Nursing Service Notification: ఎన్‌టీఏ-మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ పోస్టుల వివరాలు.. రాత పరీక్ష, కెరీర్‌ అవకాశాలు..

Published date : 22 Dec 2023 01:04PM

Photo Stories