Skip to main content

Language Training: నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి జపనీస్‌ భాషపై శిక్షణ

ఇక్కడ జపనీస్‌ భాషలో శిక్షణ ఇప్పించి ఉద్యోగం కోసం జపాన్‌కు పంపించే అవకాశం ఉందన్నారు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ జిల్లా మేనేజర్‌. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ నమోదు వివరాలను తెలిపారు..
Skill development program announcement   Nurse training in Japanese language   AP Skill Development District Manager V. Srikanth Reddy statement   Japanese language training for nursing graduates  Nursing jobs in Japan with language training in India   Nurse training in Japanese language

కర్నూలు సిటీ: ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన వారికి జపనిస్‌(ఎన్‌.ఎస్‌, ఎన్‌4, ఎన్‌3) భాషపై శిక్షణ ఇచ్చి జపాన్‌లో నర్సుల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ జిల్లా మేనేజర్‌ వి.శ్రీకాంత్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Civil Engineering: యూనివర్సిటీలో 'ప్రతిష్ట 2024' పేరుతో టెక్నికల్‌ సింపోజియం

ఆసక్తి కలిగిన వారు https://www.apssdc.in/home/onlineprogramregistration అనే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం కోసం సెల్‌: 75690 68058 నంబరును సంప్రదించాలని కోరారు.

Published date : 14 Mar 2024 04:06PM

Photo Stories