Skip to main content

National Health Mission: ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీ పోస్టులు.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలోని వివిధ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, తదితర సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబదేవి న‌వంబ‌ర్ 29న (బుధవారం) ఒక ప్రకటనలో తెలిపారు.
Apply now for vacant positions  urban health centers  Job opportunities for doctors and staff in NHM urban health centers   Vacancies available in various health centers

న‌వంబ‌ర్ 30 (గురువారం) నుంచి అనంతపురం వెబ్‌సైట్‌లో దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకుని డిసెంబ‌ర్‌ 8వ తేదీ సాయంత్రం 5.30 గంటలలోపు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. 15 మెడికల్‌ ఆఫీసర్లు, ఆడియోమెట్రీషియన్‌, గ్రేడ్‌ 2 ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, మల్టీ రిహాబిటేషన్‌ వర్కర్స్‌, డెంటల్‌ హైజీనిస్టు, రెండు క్లినికల్‌ సైకాలజిస్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు వెల్లడించారు. 
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 30 Nov 2023 04:39PM

Photo Stories