Skip to main content

Job Mela: టీవీఎస్‌ ట్రైనింగ్‌, సర్వీసెస్‌ కంపెనీలో రేపు జాబ్‌మేళా

కంచరపాలెం: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నేతృత్వంలో జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 23 టీవీఎస్‌ ట్రైనింగ్‌, సర్వీసెస్‌ కంపెనీలో 100 ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు.
Tomorrow Job Mela at TVS Training and Services Company

ఎంపికై న అభ్యర్థులు విశాఖతో పాటు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి సాయికృష్ణ చైతన్య ఓ ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి 27 ఏళ్ల లోపు వయసు కలిగిన నిరుద్యోగులు ఇంటర్వ్యూకు అర్హులని, నెలకు రూ.25వేలు జీతం చెల్లిస్తారని వివరించారు. మరిన్ని వివరాలకు 92925 53352లో సంప్రదించవచ్చు.

చదవండి: AP TRT Notification: 6,100 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం, సిలబస్‌ విశ్లేషణ, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్...

Published date : 22 Feb 2024 04:03PM

Photo Stories