Skip to main content

Project Officer Jobs : తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎక్క‌డ‌!

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Temporary project officer jobs at bel in banglore  Bharat Electronics Limited jobopenings  Job recruitment notice for Project Officer at BEL  Application form for Project Officer position at BEL

»    మొత్తం పోస్టుల సంఖ్య: 04.
»    విభాగాలు: కంటెంట్‌ క్రియేషన్, సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా మేనేజ్‌మెంట్, గ్రాఫిక్స్‌ డిజైనింగ్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    వేతనం: నెలకు మొదటి ఏడాది రూ.40,000, రెండో ఏడాది రూ.45,000, మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది రూ.55,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.10.2024
»    వెబ్‌సైట్‌: https://bel-india.in

BEL Permanent Jobs : బీఈఎల్‌లో శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న వివిధ ఉద్యోగాలు

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 17 Oct 2024 11:12AM

Photo Stories