BEL Permanent Jobs : బీఈఎల్‌లో శాశ్వత ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలు
» మొత్తం పోస్టుల సంఖ్య: 11.
» పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్–06, ప్రొబేషనరీ ఆఫీసర్–05.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా(హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/పర్సనల్ మేనేజ్‌మెంట్)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు 25 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వేతనం: నెలకు ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.1,40,000, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.50,000నుంచి 160,000
» ఎంపిక విధానం: రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.10.2024
» వెబ్‌సైట్: https://bel-india.in
Tomorrow All School Holiday : రేపు స్కూల్స్‌కు సెలవు ప్రకటన... ఎల్లుండి కూడా.. ?
Tags
- Jobs 2024
- BEL Notification 2024
- bel recruitments
- permanent jobs at bel in banglore
- BEL Banglore Recruitment 2024
- online applications
- Job vacancies at BEL
- Education News
- Sakshi Education News
- BEL
- BharatElectronics
- JobVacancies
- PermanentJobs
- EngineeringCareers
- BangaloreJobs
- GovernmentJobs
- JobOpportunities
- CareerOpportunities
- ApplyNow
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications