Jobs in Indian Army- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..
Sakshi Education

ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు, వితంతువులు(ఉద్యోగంలో మరణించిన సాయుధ దళాల రక్షణ సిబ్బంది) నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 370కి పైగా
ఖాళీల వివరాలు:
1. షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్)-63 మంది పురుషులు: 350 పోస్టులు;
2. షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్)-34 మంది మహిళలు: 29 పోస్టులు;
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత, లేదా ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి: సంబంధిత విభాగాన్ని బట్టి 20-35 ఏళ్లకు మించరాదు.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 21, 2024
Published date : 12 Feb 2024 01:09PM
Tags
- Indian army
- Indian Army jobs
- Army Jobs
- Army
- Indian Army Recruitment
- Indian Army Notification
- Short Service Commission
- Short Service Commission Jobs
- Indian Army Short Service Commission
- latest jobs
- latest jobs in telugu
- Latest Jobs News
- EligibleCandidates
- IndianArmy
- admission
- latest jobs in 2024
- sakshi education job notifications