Skip to main content

Employment Offer: గురువారం జాబ్‌ మేళా

నిరుద్యోగలు, ఆశక్తి గల యువకులు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలి. ఈ ఉపాధి మేళాను గురువారం నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి తెలిపారు అలాగే, మేళా గురించి మరిన్ని వివరాలను ఆయన వెల్లడించారు ..
Job mela organized at District Employment Office National Career Service Centre

 

కంచరపాలెం: స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరీయర్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఈనెల 7వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా సబ్‌ రీజినల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి నిట్టాల శ్యామ్‌ సుందర్‌ తెలిపారు. హీరో మోటర్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సంస్థల్లో 140 ఉద్యోగాలకు భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. టైన్రీ, జూనియర్‌ రిలేషన్‌షిప్‌ ఆఫీసర్‌.

10th Class Public Exams: ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా పరీక్షలు నిర్వహించాలి

ప్రొడక్షన్‌ అసెంబ్లీ, ఉద్యోగాలకుటెన్త్‌, ఇంటర్మీడియట్‌, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ పూర్తిచేసిన వారు అర్హులని పేర్కొన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి ప్రాంతాల్లో జాబ్‌ లోకేషన్‌ ఉంటుందన్నారు. ఆయా ఉద్యోగాన్నిబట్టి జీతం నెలకు రూ.10,000 –18,000 వరకు ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జాబ్‌మేళాకు హాజరు కావాలని కోరారు.

 Mega Job Mela: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 7న మెగా జాబ్‌మేళా..

Published date : 05 Mar 2024 11:12AM

Photo Stories