Out Sourcing Jobs : ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఒప్పంద/ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలు
» మొత్తం పోస్టుల సంఖ్య: 10.
» పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్–03, ఫార్మసిస్ట్(గ్రేడ్–2)–02, డేటా ఎంట్రీ ఆపరేటర్–02, లాస్ట్ గ్రేడ్ సర్వీస్–03.
» అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిగ్రీ, బీఎస్సీ(ఎంఎల్టీ), డీఎంఎల్టీ, డీఫార్మసీ, బీఫార్మసీ
ఉత్తీర్ణులై ఉండాలి.
» గరిష్ట వయో పరిమితి: 42 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 13.11.2024.
» వెబ్సైట్: https://spsnellore.ap.gov.in
Tags
- Jobs 2024
- SPSR Nellore
- job notifications 2024
- contract jobs
- out sourcing job at spsr nellore
- latest recruitments
- online applications
- Lab Technician
- Pharmacist
- Data Entry Operator
- SPSR Nellore Recruitments 2024
- Education News
- Sakshi Education News
- NelloreDistrictJobs
- MedicalOfficerRecruitment
- SPSRNelloreDistrict
- HealthcareJobsNellore
- ContractJobsNellore
- OutsourcingJobs
- NelloreDistrictRecruitment
- MedicalOfficerVacancies
- SPSRNelloreHealthcare
- 2024NelloreJobs
- latest jobs in 2024
- sakshieducation latest jobs in 2024