DMHO Jobs: డీఎంహెచ్‌వో, తూర్పు గోదావరిలో 105 ఉద్యోగాలు..చివరి తేదీ ఇదే
మొత్తం పోస్టుల సంఖ్య: 105
పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌లు–02, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్లు–42, ఆడియోమెట్రీషియన్–04, కన్సల్టెంట్–క్వాలిటీ మానిటర్–01, హాస్పిటల్/శానిటరీ అటెండెంట్–06, ల్యాబ్ టెక్నీషియన్–01, స్టాఫ్ నర్సులు–38, సైకియాట్రిక్ నర్స్–02, ఫిజియోథెరపిస్ట్–03, సోషల్‌వర్కర్–04.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్/టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ(సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18ఏళ్ల నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, తూర్పు గోదావరి, కాకినాడ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in