Job Mela: జాబ్‌మేళా రేపు
Sakshi Education
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం సిటీ): కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో శనివారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, బీఎస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఆరోజు ఉదయం 9.30 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వివరాలకు 83090 10013 నంబర్‌ను సంపద్రించాలని కోరారు.
చదవండి: Training of Panchayat Secretaries: పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ
Published date : 22 Sep 2023 04:53PM