Skip to main content

Job Mela: 6న జాబ్‌మేళా.. వివిధ ప్రముఖ కంపెనీల ద్వారా 517 ఉద్యోగాలు..

బద్వేలు అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 6న రాచపూడి నాగభూషణం డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ఏఓ, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఆర్‌.వి.సాయిక్రిష్ణ, ప్రిన్సిపల్‌ సత్యనారాయణలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Rachapudi Nagabhushanam Degree and PG College hosting Mega Job Mela on 6th of the month  Job Mela on 6th March at YSR District     Announcement of Mega Job Mela by Andhra Pradesh Skill Development and Training Center

వివిధ ప్రముఖ కంపెనీల ద్వారా 517 ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే ఈ జాబ్‌మేళాకు పది, ఇంటర్‌, ఐటీఐ, డిప్లామా, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. అర్హులైన అభ్యర్థులు కళాశాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
 

చదవండి: Employment opportunities: గిరిజన యువతకుఉపాధి కల్పించడమే లక్ష్యం

Published date : 02 Mar 2024 04:54PM

Photo Stories