Job Mela: రేపు జాబ్‌మేళా.. 1500కు పైగా ఉద్యోగాలు, అర్హతలు ఇవే
Sakshi Education
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిలో ఉన్న ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈనెల 12న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మహమ్మద్ జానిపాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీలలో 1,515 ఖాళీల భర్తీకి జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Basara IIIT Counseling 2024: బాసర ట్రిపుల్‌ఐటీలో ముగిసిన కౌన్సెలింగ్.. ఆగస్టులో తరగతులు
ఎస్‌ఎస్‌సీ పాస్–ఫెయిల్, ఇంటర్, ఐటీఐ డిప్లొమా చదివి 40 ఏళ్లలోపు నిరుద్యోగ యువత అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, బయోడేటా ఫారంతో జాబ్‌మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 95502 05227, 99485 68830, 96668 22717 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Published date : 11 Jul 2024 03:57PM
Tags
- Job mela
- Job Mela for freshers candidates
- Mini Job Mela
- Mega Job Mela
- JobFair2024
- MegaJobFair2024
- StudentJobOpportunities
- JobFairAnnouncement
- latest jobs in 2024
- UnemployedYouth
- Job fair eligibility criteria
- SakshiEducation latest job notifications
- Job Interviews
- latest job news
- employment offers
- ITI students
- latest job notifications
- CareerOpportunities
- #DistrictEmploymentOfficer
- JobFair
- EmploymentOpportunities
- LocalJobFair
- Vacancies
- VariousCompanies
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications