Skip to main content

IT Sector: రేపు క్యాంపస్‌ డ్రైవ్‌

it sector career opportunities

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ / హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ సంయుక్తంగా ఇంటర్‌ పూర్తయిన అభ్యర్థులు ఐటీ రంగంలో కెరీర్‌ ప్రారంభించేందుకు ఈనెల 24న క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పి.ప్రణయ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌ రోడ్‌లోని పోస్టాఫీస్‌ పక్కనున్న ప్రభుత్వ డీఎల్‌టీసీ/ఐటీఐ కళాశాలలో ఈ డ్రైవ్‌ జరుగుతుందని వివరించారు. వివరాలకు 63042–92828, 77807–54278 నంబర్లల్లో సంప్రదించాలని చెప్పారు.
 

Published date : 23 Jun 2023 07:18PM

Photo Stories