Skip to main content

ICRISAT Job NOtification: ఇక్రిశాట్‌లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, ఎవరెవరు అప్లై చేయొచ్చంటే..

ICRISAT Job NOtification  Senior Executive Position   Requirements

ఇక్రిశాట్‌(ICRISAT)లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హతలు:
రిటైర్డ్‌ ఆర్మీ, /పారామిలిటరీ ఫోర్స్ వంటి సాయుధ దళాలలో కనీసం 15 ఏళ్లు పనిచేసిన అనుభవం
మంచి ఇంగ్లీష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఎలాంటి షిఫ్టుల్లో అయినా పనిచేయగలగాలి. 

మొత్తం పోస్టులు: 2
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 22, 2024

Published date : 05 Apr 2024 12:18PM

Photo Stories