HPCL Latest Recruitment 2024: హెచ్‌పీసీఎల్‌లో అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఈ ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్
విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్, కెమికల్, ఇన్స్‌ట్రుమెంటేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, పెట్రోలియం ఇంజినీరంగ్
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. (జనరల్-ఓబీసీ-ఎన్సీ-ఈడబ్ల్యూసీ కేటగిరి వాళ్లు 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ,పీహెచ్‌బీడీ వాళ్లు-50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.)
ఈసీఐఎల్ లో 363 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
వయసు: 03.01.2024 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రూ. 25000/.
ఆన్‌లైన్ దరఖాస్తులు ఎప్పటినుంచి: 03.01.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.01.2024
ఎంపిక విధానం: బీఈ, బీటెక్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. మెడికల్ టెస్ట్ అనంతరం ఎంపిక చేస్తారు
వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/job-openings