Skip to main content

Free Job Training for Women: ఈ కోర్సుల్లో ఉచిత శిక్షణ... ఎక్కడంటే?

రూడ్‌సెట్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ
Free Training for Women

అనంతపురం ఉమ్మడి జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలకు రూడ్‌సెట్‌ ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్‌, కంప్యూటర్‌ ట్యాలీ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

Fresher Jobs in Amazon: ఈ స్కిల్స్ ఉంటే ఉద్యోగం మీదే!

ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.విజయలక్ష్మి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 2 నుంచి 30 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. కంప్యూటర్‌ ట్యాలీ శిక్షణకు ఇంటర్మీడియట్‌లో సీఈసీ, బీకాం పూర్తి చేసిన వారు, బ్యూటీపార్లర్‌ శిక్షణకు పదో తరగతి ఫెయిల్‌ లేదా పాస్‌ అయిన వారు అర్హులు.

పూర్తి వివరాలకు 94409 05479, 96188 76060, 08554–255925లో సంప్రదించవచ్చు.

Tech Mahindra Free Job Training: నిరుద్యోగులకు 3నెలల ఉచిత శిక్షణ... అనంతరం ఉపాధి... చివరి తేదీ ఇదే!

Published date : 13 Jul 2023 01:49PM

Photo Stories